COVID-19 : These Are The 6 New Possible Symptoms Of The Coronavirus - CDC

Oneindia Telugu 2020-04-27

Views 4.1K

Coronavirus Update : It was only a matter of time before the Centers of Disease Control and Prevention (CDC) added to this list. For a while, the “Symptoms of Coronavirus” list on their Coronavirus Disease 2019 (COVID-19) website stayed at three symptoms: fever, cough, and shortness of breath or difficulty breathing.
#COVID-19newsymptoms
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#coronaupdate

ఒక మనిషిలో కనిపించే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం లక్షణాలను బట్టి అతను కరోనా వైరస్ బారిన పడినట్టుగా భావిస్తుంటారు. రక్త పరీక్షలు లేదా సెలైవాను సేకరించి పరీక్షలను నిర్వహించిన అనంతరం అతనికి వైరస్ సోకిందా? లేదా? అనేది నిర్ధారిస్తుంటారు డాక్టర్లు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు.. ఈ మూడే ప్రస్తుతానికి కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ మూడింట్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా అతనికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS