Natural Star Nani Pan India Movie Latest Update

Filmibeat Telugu 2020-04-27

Views 9.9K

Even in the career of Nani, a pan India movie is coming up in the industry and a talk has gone viral. But it seems that the producers are now sidelining the project due to the Corona lockdown. There is no information that the film will not start even after the lockdown.
#NaturalStarNani
#nanipanindiamovie
#nanimovies
#nanigangleader
#tollywood

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో అదే ప్రొడక్షన్ లో మరో సినిమా చేయాలని నాని కమిట్ అయ్యాడు. నానితో బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్న నిర్మాతలకు టాక్సీ వాలా డ్రైవర్ రాహుల్ సాంకృత్యాన్ ఒక పిరియడిక్ కథ చెప్పడంతో వెంటనే సినిమాను ఎనౌన్స్ చేశారు.

Share This Video


Download

  
Report form