IPL 2020 : RCB captain Kohli has said he will never leave the side and play for any other franchise in the cash -rich Twenty20 tournament. He said he can never think of leaving the Bangalore team as the owners and fans for haves shown him love and care.
#IPL2020
#ViratKohli
#Royalchallengersbangalore
#RCB
#ABdeVilliers
#RCBfans
#cricket
#chennaisuperkings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడినంత కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫునే ప్రాతినిధ్యం వహిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసాడు. బెంగళూరు జట్టు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడాడు.