Sri Reddy About Village People Shower Flowers On Roja. Sri Reddy Gave Suppot To MLA Roja About Villagers Showering Flowers.
#roja
#srireddy
#ysrcp
#mlaroja
#ysjagan
వైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు కొందరు రాజకీయ ప్రచార ఆర్భాటాలు కూడా చేసేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనూ ప్రారంభోత్సవాలు, ర్యాలీలు నిర్వహిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరి ఎమ్మెల్యే రోజా మహారాణిలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె పై పూల వర్షం కురిపించడం, ప్రజలంతా సామాజిక దూరం పాటించక పోవడం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమెకు మద్దతుగా శ్రీ రెడ్డి నిలిచింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.