Mega Star Chiranjeevi Accepts be the real man challenge and nominated KTR and Rajini kanth.
#betherealman
#megastarchiranjeevi
#rajinikanth
#jrntr
#venkateshdaggubati
#rajamouli
#ramcharan
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బి ది రియల్ మెన్ ఛాలెంజ్ నడుస్తోంది. ఇందులో భాగంగా చిరంజీవి.. ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరించారు. అంతేకాదు రజినీకాంత్, కేటీఆర్‌ను నామినేట్ చేసారు.