AP CM YS Jagan To Relaunch Zero Interest Scheme

Oneindia Telugu 2020-04-20

Views 1.7K

93 lakhs of women from all over the state are expected to tell good news in this difficult time. The Zero Interest Scheme will be reopened on the 24th of this month for Dwakra women. It will benefit women in savings associations to the tune of Rs 1,400 crore.
#andhrapradesh
#ysjaganmohanreddy
#ysjagan
#ysrcp
#dwakrawomen
#zerointerestscheme
#amaravati
#chandrababunaidu


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలోనూ బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు అండగా ఉంటానని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు . ఒక పక్క కరోనాతో రాష్ట్రం సతమతమవుతున్న కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వెయ్యటం లేదు. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేస్తూనే , రాష్ట్ర ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటూనే సీఎం జగన్ గత సర్కారు హయాంలో ఆగిపోయిన ఓ పథకాన్ని తిరిగి ప్రారంభించి మహిళలకు బాసటగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS