Sachin Tendulkar Couldn't Play Short Pitch Balls In Australia - Pollock

Oneindia Telugu 2020-04-18

Views 136

Sachin once told me he couldn’t take on short deliveries in Australia anymore: Shaun Pollock reveals how Tendulkar tackled that
#sachin
#sachintendulkar
#pollock
#shaunpollock
#cricket
#shortpitchballs


ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ అన్నాడు. ఆస్ట్రేలియాలో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడం కష్టంగా ఉందని ఒకప్పుడు సచిన్‌ తనతో చెప్పాడన్నాడు. వికెట్‌కీపర్‌, స్లిప్‌ వలయం మీదుగా షాట్లు ఆడడం ద్వారా సచిన్‌ ఆ ఇబ్బందిని అధిగమించాడని పొలాక్‌ తెలిపాడు.

Share This Video


Download

  
Report form