Happy Birthday Allu Arjun : Stylish Star Allu Arjun’s highly-anticipated hat-trick film with Sukumar have just released a terrific first look poster to announce that the film has been titled Pushpa.
#Pushpa
#PushpaFirstlook
#AA20
#HappyBirthdayAlluArjun
#HBDAlluArjun
#AA20FirstLook
#alluarjun
#sukumar
#bunny
#rashmika
#icon
అల్లు అర్జున్ సుకుమార్ తో మరొక డిఫరెంట్ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నేడు స్టైలిష్ స్టార్ 37వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా బన్నీ అభిమానులకు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ 20వ సినిమాకు అందరు ఊహించినట్లుగానే అదే టైటిల్ నే ఫైనల్ చేశారు.