Railways Convert Train Coaches Into Isolation Wards

Oneindia Telugu 2020-03-28

Views 487

The Indian Railways has prepared isolation coaches. As of now, one prototype has been converted into the isolation ward. Indian Railways said that if the design is finalised, then in every zone, 10 coaches per week will be converted into isolation ward.

#traincoachesIsolationWards
#IndianRailways
#isolationwards
#NewDelhi
#indialockdown
#irctc

కరోనా వైరస్ వల్ల రోజు రోజుకు చనిపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో కూడా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స చేయడానికి ఐసియు మరియు ఐసోలేషన్ వార్డులు అవసరం. కానీ పెరుగుతున్న రోగులకు ఇలాంటి సదుపాయాలు సరిపోకపోవడంతో రైల్వే శాఖ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.రైల్వే శాఖ ప్రతి బోగీని ఒక వార్డులుగా మార్చింది. బోగీల్లోని సీట్లన్నీ తొలగించబడ్డాయి. దిగువ సీట్లు మాత్రమే వున్నాయి. అంతే కాకుండా బోగీలలో అనేక మార్పులు కూడా చేయబడ్డాయి.

Share This Video


Download

  
Report form