Ravichandran Ashwin Uses 'Mankad' Moment To Ask People to Stay Indoors

Oneindia Telugu 2020-03-26

Views 103

With the government calling for a 21-day lockdown on Tuesday, India spinner R. Ashwin used a picture of him ‘mankading Jos Buttler in last years Indian Premier League to ask people to stay indoors and stay safe. Incidentally, the infamous dismissal turned a year older on Wednesday.
#RavichandranAshwin
#IPL2020
#Mankadout
#AshwinMankadout
#jantacurfew
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా కృషి చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'ను విజయంవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అశ్విన్‌.. తన ట్విటర్‌ ఖాతా పేరును 'లెట్స్‌ స్టే ఇండోర్స్‌ ఇండియా'‌గా కూడా మార్చుకున్నాడు.

Share This Video


Download

  
Report form