A 7.5-magnitude earthquake hit off Russia’s Kuril Islands on Wednesday, the US Geological Survey said, prompting a tsunami warning that was later cancelled. The quake hit at a depth of 59km (37 miles), around 1,400km north-east of the Japanese city of Sapporo, USGS added. There were no early reports of casualties.
#KurilIslandsearthquake
#7.5MagnitudeEarthquake
#Tsunami
#USGeologicalSurvey
#northernPacific
#Russia
#Hawaii
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అల్లాడిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెను భూకంపం వణికించింది. 7.5 మ్యాగ్నిట్యూడ్‌తో ఏర్పడిన ఈ భూకంపంతో రష్యా, జపాన్, హవాయ్ ఉలిక్కిపడ్డాయి. భీతిల్లిపోయాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఈ భూకంపం సంభవించడం, దీని తీవ్రత అంచనాలకు మించి ఉండటం వల్ల అప్పటికప్పుడు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ సంభవించే అవకాశం లేకపోవడంతో.. వెంటనే దాన్ని ఉపసంహరించాయి.