Why Cricketers Didn't Donate For Relief Fund ?

Oneindia Telugu 2020-03-25

Views 51

Wrestler Bajrang Punia To Donate Six Months Salary For Relief Fund, What about Cricketers?
#indialockdown
#Cricketers
#WrestlerBajrangPunia
#SixMonthsSalary
#ReliefFund

డియా స్టార్ రెజ్లర్ బంజరంగ్ పూనియా ఒక్కడే తన 6 నెలల జీతాన్ని హర్యానా ప్రభుత్వ సహానిధికి విరాళంగా ప్రకటించాడు. రైల్వేలో స్పెషల్ ఆఫిసర్‌గా ఉద్యోగం చేస్తున్న అతను తన పెద్ద మనసు చాటుకోగా.. కోట్లకు కోట్లు ఆర్జించే క్రికెటర్లు, బ్యాడ్మింటన్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకూ(మార్చి 24) ఒక్క రూపాయి కూడా ప్రకటించిందిలేదు.. సాయం చేసింది లేదు.ముఖ్యంగా క్రికెట్‌నే దైవంగా భావించే ఈ దేశంలో ఆ ఆటకు సంబంధించిన ఆటగాళ్లకు బాధ్యత ఉండక్కర్లేదా? దేశ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వారిని ఆదుకోవాలనే సోయి లేదా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS