YS Jagan Mukesh Ambani Deal | తండ్రి చావుకి కారణం అయినోడికి సీట్ ఇచ్చావ్, నీలో కడప పౌరుషం లేదా ?

Oneindia Telugu 2020-03-12

Views 2

A visit by Reliance Industries Chairman Mukesh Ambani to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy earlier this week. Later YSRCP nominate Mukesh Ambani's friend Parimal Nathwani for a Rajya Sabha seat from Andhra Pradesh.Meanwhile V Hanumantha Rao slams CM Jagan over YSRCP Rajya Sabha Candidate Parimal Nathwani

#apcmjagan
#MukeshAmbani
#YSRCPRajyaSabhaseat
#YSRajasekharaReddy
#ParimalNathwani
#VHanumanthaRao
వైఎస్సార్ హెలికాప్టర్ కూలింది ప్రమాదవశాత్తూ కాదు.. కేజీ బేసిన్ లో గ్యాస్ కోసం రిలయన్స్ కంపెనీ, అంబానీ సోదరులే కుట్రలు చేశారని ఆరోపించిన వైఎస్ జగన్, ఏపీలో రిలయన్స్ కనబడటానికి వీల్లేదు..రిలయన్స్ పెట్రోల్ బంకులు తగలబెట్టండి.. షాపులు ధ్వంసం చేయించండి.. అని కార్యకర్తల్ని, అభిమానులకు మెసేజ్ లు పంపిన జగన్ ఇవాళ అదే అంబానీ మనిషి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టికెట్ ఎలా ఇచ్చారు అని వి హనుమంత రావు ప్రశ్నించారు. కడప వాళ్లకి పౌరుషం ఉంటుంది అంటారు మరి జగన్ పౌరుషం ఏమైంది అని అడిగారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS