MMOF Telugu Movie Trailer || J D Chakravarthy || Akshatha || Manoj Nandan || Akshitha || Benerjee

Filmibeat Telugu 2020-03-11

Views 16

MMOF Telugu Movie Trailer.
#JDChakravarthy
#mmofmovietrailer
#mmofmovie
#mmoftrailer
#jdchakri
#mmof
#rgv
#ramgopalvarma
#superdeluxe
#tollywood
#latesttelugutrailers

తెలుగు చిత్ర పరిశ్రమలో జె.డి.చక్రవర్తి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు జెడి చక్రవర్తి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఎన్నో ఏళ్ల తర్వాత జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎమ్ఎమ్ఓఎఫ్. ఎన్ ఎస్ ఈ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షిత, మనోజ్ నందn, అక్షిత బెనర్జీ, సంపూర్ణేష్ బాబు, జబర్దస్త్ చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS