NTR Posts Holi Wishes With Family Picture

Filmibeat Telugu 2020-03-10

Views 104

N. T. Rama Rao Jr shares his family pic in social media and posts Holi wishes . Presently he is busy with Rajamouli's prestigious project RRR.
#jrntr
#ntr
#rrr
#ntr30
#bhargavaram
#abhayram
#NandamuriAbhayRam
#LakshmiPranathi
#rrrupdate
#happyholi
#harishshankar
#komarambheem
#trivikramsrinivas


నేడు (మంగళవారం) హొలీ పండగ సందర్బంగా జనమంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది హొలీ రంగులు వెదజల్లుకోవడం కాస్త తక్కువగానే కనిపిస్తున్నటికీ, జనంలో హొలీ జోష్ మాత్రం అలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ కిక్కిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

Share This Video


Download

  
Report form