Yes Bank Crisis : Good News To Yes Bank Customers Over Withdrawal Limit ?

Oneindia Telugu 2020-03-10

Views 29

State Bank of India (SBI) chairman Rajnish Kumar told that the moratorium on the Yes Bank could be lifted as soon as "within a week". It is a collective effort by the RBI, the government and SBI, he said.

#YesBankCrisis
#YesBankCustomers
#PhonePe
#YesBank
#UPI
#YESBankUPI
#SBI
#RBI
#YESBankmoratorium
#SBIchairmanRajnishKumar

యస్ బ్యాంకు కస్టమర్లు తమ నగదు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ పరిమితిని నెల రోజులు అని ఆర్బీఐ చెప్పినప్పటికీ, మరో వారం రోజుల్లో ఎత్తివయవచ్చునని రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. కస్టమర్ల డబ్బు చాలా భద్రంగా ఉంటుందని ధైర్యం నింపారు.ఈ బ్యాంకు సంక్షోభం తర్వాత ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంతో ఎస్బీఐ కలిసి పని చేశాయని, అయితే తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసేందుకు, కొత్త మూలధనం తీసుకు రావడానికి నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందన్నారు.

Share This Video


Download

  
Report form