Maguva Maguva Lyrical Song | Vakeel Saab First Song Out | Filmibeat Telugu

Filmibeat Telugu 2020-03-08

Views 8

Power star Pawan Kalyan re entry confirmed with Pink Remake which is named as Vakeel Saab. Now Maguva Maguva Lyrical song released from this movie On International Women’s Day.
#VakeelSaab
#MaguvaMaguvaSong
#PawanKalyan
#VakeelSaabFirstSingle
#MaguvaMaguva
#VakeelSaabFirstSong
#thaman
#sidsriram
#RamajogayyaSastry
#InternationalWomensDay
#WomensDay2020
#PinkRemake
#PowerstarPawanKalyan

అజ్ఞాతవాసి సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్లకు తిరిగి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బాలీవుడ్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్' ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు ఆణిముత్యం లాంటి సాంగ్ రిలీజ్ చేశారు.వకీల్ సాబ్ నుంచి రాబోయే ఈ పాటపై ఎప్పటి నుంచో థమన్ తన ట్వీట్స్ ద్వారా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌పై యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ ఫస్ట్ సింగిల్‌ను పాడబోతోన్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సాంగ్ కోసం పవన్ అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.ఈ నేపథ్యంలో నేడు మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈ ''మగువా మగువా.. లోకానికి తెలుసా నీ విలువా'' ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఊహించినట్లుగానే ఈ సాంగ్ ఆడవాళ్ళ విలువను తెలుపుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది

Share This Video


Download

  
Report form