palasa film thanks meet.
#palasa1978
#palasa1978successmeet
#palasa1978review
#palasa1978publictalk
#TammareddyBharadwaja
#Palasa1978Movie
#dalit
#DirectorKarunKumar
#tollywood
#telugucinema
ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు. దళిత కథలు సినిమాగా మారవు అంటారు. కానీ పలాసలో వారి పాత్రలను హీరో లను చేసాము. వారి సమస్యలను చర్చించాం. కానీ వారి నుండే స్పందన కరువైంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.