YSRCP Leader Devineni Avinash Over Distribution of House Sites To Poor

Oneindia Telugu 2020-03-05

Views 46

Avinash press meet over local body elections in this month. Avinash spoke to the media and revealed that on Ugadi YSRCP will give 25 thousand houses to all the poor in the east constituency.
#APlocalbodyelections
#DevineniAvinash
#YSRCP
#apcmjagan
#Ugadi
#25thousandhouses
#AndhraHousingscheme
#ఇళ్లపట్టాలు
తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగన్ గారు ప్రజలకు చేసిన చేస్తున్న మంచిని తెలియచేయటం కోసం తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెలాఖర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అవినాష్ మీడియా తో మాట్లాడారు . ఇక ఉగాది కల్లా తూర్పు నియోజకవర్గంలోని పేదలందరికీ 25 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు దేవినేని అవినాష్ వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS