IND VS NZ,2nd Test : Virat Kohli Loses His Cool, And Lashes Out At A Journalist During Press Meet

Oneindia Telugu 2020-03-02

Views 30

During the post-match conference, he was questioned over the same by a journalist when Indian skipper lost his cool as he replied with some real anger hidden in his voice. The journalist questioned Kohli’s reaction to his behavior on the field, swearing at Williamson when he got out, and swearing at the crowd after Latham’s dismissal.On this,Virat Kohli lashes out at a journalist
#ViratKohli
#indvsnz2ndtest
#rohitsharma
#mayankagarwal
#jaspritbumrah
#mohammedshami
#umeshyadav
#kanewilliamson
#cricket
#teamindia

సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే.
ఈ ఓటమిపై స్పందిస్తూ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ప్రణాళికలను అమలు పరచడంలో విఫలమవ్వడం.. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని తెలిపాడు. అంతేకాకుండా తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవని, ప్రత్యర్ధి జట్టు వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుందన్నాడు. అయితే ప్రశ్నల సెషన్‌లో ఓ జర్నలిస్ట్ మైదానంలో కోహ్లీ అసభ్యకర ప్రవర్తనను ప్రస్తావించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS