Yuzvendra Chahal Recreates Famous Scene With Rohit Sharma & Khaleel Ahmed

Oneindia Telugu 2020-02-26

Views 30

India spinner Yuzvendra Chahal has shared his latest Tik Tok video and it's hilarious. Fans were in splits after watching the video in which Chahal has recreated the famous scene from Bollywood comedy movie, Dhol.
#YuzvendraChahal
#RohitSharma
#KhaleelAhmed
#shreyasiyer
#jaspritbumrah
#viratkohli
#msdhoni
#cricket
#teamindia


టిక్ టాక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న షార్ట్ వీడియో అప్లికేషన్. ముఖ్యంగా యువతరం పిచ్చ పిచ్చగా ఫోలో అవుతున్న మొబైల్ యాప్. ఎక్కడికి వెళ్లినా తమ స్మార్ట్ ఫోన్స్ లో ఈ యాప్ ద్వారా వీడియోలు చేయడం, వాటిని పోస్ట్ చేయడం సాధారణంగా మారిపోయింది.

Share This Video


Download

  
Report form