YSRCP Roja Slams Chandrababu Naidu's Praja Chaitanya Yatra | Oneindia Telugu

Oneindia Telugu 2020-02-20

Views 9

YSR Congress MLA Roja said that Chandrababu was afraid of going to jail. She makes severe comments on Chandrababu over Praja Chaitanya Yatra
చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవమాసాల పాలనతో నారావారి నవనాడులు చిట్లిపోయాయని ఆమె ధ్వజమెత్తారు.ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ బస్‌ యాత్ర పేరుతో అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు
#YSRCPRoja
#PrajaChaitanyaYatra
#ChandrababuNaidu
#amaravathifarmers
#naralokesh
#apcmjagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS