About the demolition of Telangana Secretariat buildings, The Court seems to have questioned the main reason why the government is going so fast in the demolition. It also asked for clarity on what the next structure would look like.
#TelanganaSecretariatBuildings
#Demolition
#TelanganaHighCourt
#KCR
#KTR
#revanthreddy
తెలంగాణ సచివాలయ భవంతుల కూల్చివేత అంశం మరోసారి న్యాయ స్థానం ముందుకొచ్చింది. కూల్చివేతలో ప్రభుత్వం ఎందుకు తొందరపాటు చర్యలకు వెళ్తుందనే అంశాన్ని ప్రధానంగా కోర్ట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాక తదుపరి నిర్మాణాల రూపం ఎలా ఉంటుందో అని స్పష్టత ఇవ్వమని ఆదేశించింది.