Rayalaseema Student JAC Warns Pawan Kalyan || ప‌వ‌న్ కి విద్యార్థి జేఏసీ వార్నింగ్‌

Oneindia Telugu 2020-02-11

Views 287

Students’ JAC opposes Pawan’s visit to district.
#Pawankalyan
#sugalipreethi
#rayalaseema
#janasena
#janasenaparty
#sugalipreethiincident
#kurnool
#amaravathi
#andhrapradesh
#ysrcp
#ysjagan

ఈ నెల 12న క‌ర్నూలులో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని రాయ‌ల‌సీమ విద్యార్థి జేఏసీ హెచ్చ‌రించింది. క‌ర్నూలును జ్యుడీషియ‌ల్ క్యాపిట‌ల్‌ను వ్య‌తిరేకించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించే హ‌క్కు లేద‌ని అన్నారు. రాయ‌ల‌సీమపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్రేమ ఉంటే ఇక్క‌డే రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేయాల‌ని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS