Delhi Assembly Elections 2020 : Congress Interim president Sonia Gandhi, leaders Rahul Gandhi and Priyanka Gandhi cast their vote for Delhi Assembly elections 2020.
#DelhiAssemblyElections2020
#delhipolls2020
#arvindkejriwal
#PMNarendraModi
#soniagandhi
#priyankagandhi
#yogiadityanath
#AAP
#Congress
#BJP
#AnilBaijal
#delhiassemblyexippolls
#delhiexitpolls
#ParveshSahibSingh
#ManojTiwari
#RaghavChadha
ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో గల 70 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సమస్యను పరిస్కరించారు. హస్తినలో ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. షహీన్‌బాగ్ ఘటన నేపథ్యంలో ఎన్నికల కోసం భారీగా పోలీసు బలగాలను మొహరించారు.