Medaram Jatara: TSRTC operating nearly 4,000 buses to Medaram Jatara. This year the Jatara held from 5th February to 8th February 2020. Medaram Jatara in the remote forest area located in Medaram of Mulugu district
#MedaramJatara
#TSRTC
#specialbuses
#KumbhMela
#SammakkaSaralammaJatara
#Mulugudistrict
#4000buses
#Devotees
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల బస్సులను తిప్పుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల కోసం ఒక్క హైదరాబాదు నుండే 500 బస్సులు నడుపుతున్నారు