President Donald Trump has won an impeachment acquittal in the US Senate.
Karnataka High Court on Wednesday has cancelled the bail granted to Swami Nithyananda in a case
Sammakka Saralamma Jatara or Medaram Jatara is a festival of honouring the Hindu goddesses, celebrated in the state of Telangana, India
#Capitalfarmers
#ShaheenBagh
#Delhipolls
#NithyanandaBailCancels
#AmaravathiFarmers
#ap3capitals
#TrumpAcquittedinimpeachment
#Medaramjatara
#AAP
#KumbhMela
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కారు. ఏపీలో పంచాయితీలకు వైసీపీ రంగులు వేయటంపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగిన విషయం తెలిసిందే . అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు అప్పుడు ఇచ్చిన బెయిల్ ను ee బుధవారం కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది