#Budget 2020 : No Money Allotted For State’s Flagship Projects, KTR Over Budget 2020

Oneindia Telugu 2020-02-03

Views 378

#Budget 2020 : Minister of Municipal Administration and Urban Development and TRS working president KT Rama Rao has hit out at the Centre over the raw deal given to Telangana. Expressing disappointment, KTR said that the BJP-led Centre yet again failed to honour the pending promises in the AP Reorganization Act 2014.
#Budget2020
#KTRonbudget2020
#UnionBudget2020
#KTR
#KCR
#newtaxslabs
#taxslabs
#GST
#KTRamaRao
#TRSworkingpresident
#APReorganizationAct2014
#PMNarendraModi
#telangana
కేంద్ర బడ్జెట్‌లో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. గత ఆరు బడ్జెట్లలోనూ తెలంగాణకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని 8 మంది అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ గణేష్ గుప్తా, పలురువు నేతలు ఆదివారం కేటీఆర్ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హక్కుగా వచ్చే వాటా తప్ప తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వడం లేదని అన్నారు. ఫార్మాసిటీ, కారిడార్లకు కేంద్రం మొండిచేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు పొద్దున లేస్తే టీఆర్ఎస్ సర్కారును, సీఎం కేసీఆర్‌ను విమర్శించడం తప్ప మరో పనిలేదని.. వారికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం చేతకాదని విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS