Prabhas Special Request To Ram Charan

Filmibeat Telugu 2020-01-31

Views 4

Sujeeth Reddy is an Indian film director and writer. He made his directorial debut in the Telugu film industry with the romantic comedy thriller film Run Raja Run at the age of 23. He started making short films at the age of 17 and directed about 38 short films before entering Telugu cinema.
#Prabhas
#ramcharan
#rrr
#saaho
#ssrajamouli
#jrntr
#sujeeth
#tollywood
#telugucinema
#chiru152
#koratalasiva
#rrrupdates
గతంతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఒకరి సినిమాలను మరొకరు పట్టించుకునే వారు కాదన్న అపవాదు ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది. తనకు పోటీగా ఉన్నా మరో హీరో సినిమా బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే, ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరు అవుతున్నారు. అంతేకాదు, మిగిలిన హీరోలకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు ఓ విషయంలో ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడని ఓ వార్త బయటకు వచ్చింది. వివరాలు....

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS