Watch Chusi Chudangane Movie Public Talk here. Choosi Choodangaane Movie produced by Raj Kandukuri directed by Sesha Sindhu Rao. The film is introducing Shiva Kandukuri, Varsha Bollamma and Malavika Satheesan
in the lead roles
లేడీ డైరెక్టర్ శేష సింధూ రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చూసీ చూడంగానే’.
జనవరి 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది . నిర్మాత రాజ్ కందుకూరి.. తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం అయ్యాడు. వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లుగా నటించారు .
#ChusiChudanganeMoviePublicTalk
#ChusiChudanganereview
#SeshaSindhuRao
#RajKandukuri
#ShivaKandukuri
#VarshaBollamma