#MustWatch : Man Ecapes From Tiger will give you Goosebumps || Video Goes Viral || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-28

Views 1

A man getting @ttacked by tiger and playing game to save his life in Maharashtra has been going viral.
#Tiger
#Twitter
#ManEcapesFromTiger
#VideoViral
#Maharashtra
#IFSofficerParveenKaswan
#socialmedia

మొత్తం 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. భండారా జిల్లాలోని తుమ్సార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుదంటూ ఓ ట్విటర్ వినియోగదారుడు చెప్పాడు. పొలాల్లో పులి సంచరిస్తుండగా కొందరు గ్రామస్తులు చూసి దీన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
గ్రామస్తులను చూసి పులి పరుగులు తీస్తూ ఓ వ్యక్తిని పట్టుకుని లాక్కెళ్లింది. ఇక గ్రామస్తులు కర్రలు విసరడంతో ఆ వ్యక్తిని వదిలేసి తన ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS