IND VS NZ 2020,1st T20I : Virat Kohli Is Unhappy With Tight Schedule ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-24

Views 39

IND VS NZ 2020 : In the pre-match conference ahead of the New Zealand first T20I match , skipper Virat Kohli discusses the busy schedule of Team India. He said it is difficult to travel and immediately adjust to foreign conditions while considering the time zones, too. He hoped that in the future matches these things shouldn't happen in the first place.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#sanjusamson
#klrahul
#ajinkyarahane
#navdeepsaini
#manishpandey
#pritvishaw
#cricket
#teamindia

గత ఆరు నెలలుగా సొంత గడ్డపై వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగిన వరుస సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగే విదేశీ పర్యటనలోనూ సత్తాచాటాలని చూస్తోంది. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే తొలి టీ20తో కివీస్ పర్యటన ప్రారంభం కానుంది. అయితే గత ఆరు నెలలుగా కొనసాగుతున్న బిజీ షెడ్యూల్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్పందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS