Balasaheb Thackeray Biography. PM Modi pays tribute to Bal Thackeray On the birth anniversary of Bal Thackeray, Prime Minister Narendra Modi said the Shiv Sena founder continues to inspire millions.
#balasahebthackerayjayanti
#BalasahebThackeray
#BalThackerayBirthday
#BalThackerayBiography
#balthackerayspeech
#balthackerayinterview
#balthackerayfullmovie
#RajThackeray
#BalasahebThackerayspeech
#shivsena
#UddhavThackeray
#Mumbai
బాల్ థాకరే జనవరి 23, 1926లో పూనేలో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు.