AP 3 Capitals : I Dont want To Live As Chandrababu says Kodali Nani | Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 948

AP 3 Capitals : Minister Kodali Nani sensational comments In AP assembly on monday. I dont want to live chandrababu Minister Kodali says.
He accused Chandrababu for cheating people on capital issue
#AP3Capitals
#Vision2020
#Chandrababu
#KodaliNani
#APassembly
#Kammacaste
#Visakhapatnam
#YSRajasekharaReddy
#చంద్రబాబు
#కొడాలినాని

రాజశేఖర్ రెడ్డి మరణం గురించి మాట్లాడే సన్నాసులు, మూర్ఖులకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. నాకే గనుక గొప్ప పేరొచ్చి, నా పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారంటే కచ్చితంగా వైఎస్సార్ లాంటి మరణాన్నే కోరుకుంటాను. చంద్రబాబు 70 ఏళ్లుగా బతికే ఉన్నారు.
బలమైన పార్టీని ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు 23 సీట్లకు పడిపోయారు. కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొన్నారు. బాబుగారి బతుకు కంటే వైఎస్సార్ చావు వెయ్యిరెట్లు గొప్పది''
అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి కొడాలి నాని

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS