Chandrababu Naidu Garu Will Make Sure That They Get Justice Says Nara Bhuvaneswari || Oneindia

Oneindia Telugu 2020-01-18

Views 714

NTR vardhanthi function at Mangalagiri TDP office in Amaravathi was organized by the TDP. Chandrababu and family pay tribute to senior NTR.
#chandrababunaidu
#narabhuvaneswari
#naralokesh
#ntrvardhanthi
#ysjagan
#tdp
#amaravathi
#apcapital
#apformers

అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు మరియు సతీమణి భువనేశ్వరి , ఈ సందర్బంగా భువనేశ్వరి మీడియా తో మాట్లాడారు.. రాజధాని విషయం లో చంద్రబాబు గారు రైతులకు న్యాయం జరిగేలా చేస్తారని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS