MS Dhoni Starts Practicing With Jharkhand Ranji Team After Out From BCCI Contract List || Oneindia

Oneindia Telugu 2020-01-17

Views 148

Dropped from BCCI's central contracts list, former India skipper Mahendra Singh Dhoni began practising with the Jharkhand Ranji Trophy squad on Thursday amid fresh speculation on his future.
#msdhoni
#ipl2020
#msdhonipractice
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#jaspritbumrah
#shardhulthakur
#cricket
#teamindia


వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం దాదాపు 6 నెలలు క్రికెట్‌కు దూరమైన టీమిండియా సీనియర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. బీసీసీఐ కాంట్రాక్టులో చోటు కల్పించలేదని అతని అభిమానులు బీసీసీఐ గగ్గోలు పెడుతుంటే.. ధోని మాత్రం ఇవన్నీపట్టనట్లు రీ ఎంట్రీ కోసం సన్నాహకాలను ప్రారంభించాడు. పైగా రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే మైదానంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్‌ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS