BCCI announced Annual Player Contracts for Senior Men's team for the period from Oct 2019 to Sept 2020, keeping MS Dhoni out of all the grades. The list includes: Virat Kohli, Rohit Sharma, Jasprit Bumrah in Grade A+; R Ashwin, R Jadeja, B Kumar, Mohd Shami, C Pujara, KL Rahul, A Rahane, S Dhawan, I Sharma, K Yadav, R Pant in Grade A. But MS Dhoni's name is not there.
#MSDhoni
#BCCI
#DhoniRetirement
#ThankYouDhoni
#mahendrasinghdhoni
సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడాన్ని అతని అభిమానులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మూడు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజానికి సెంట్రల్ కాంట్రాక్టు దక్కకపోవడం సిగ్గు చేటని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.