Young heroine Rashmika Mandanna josh continues in tollywood. Now IT officers ride her home and checking bank details, IT forms.
#rashmikamandanna
#itrides
#sarilerunikevvalru
#alavaikuntapuramlo
#maheshbabu
#alluarjun
#tollywood
ఈ మధ్యకాలంలో సినీ నటుల ఇంటిపై ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండటం చూస్తున్నాం. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో 10 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటం ఆమె అభిమానులకు షాకిస్తోంది. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో రష్మిక ఇంట్లో లేరు.