Former Minister Motkupalli Narasimhulu, who recently joined the BJP, on Saturday criticised the TRS chief and Chief Minister K Chandrashekar Rao for playing politics by spending public money to win the elections.
#MotkupalliNarasimhulu
#BJP
#KishanReddy
#TRS
#KCR
#Telangana
#JPNadda
#AmitShah
#TDP
#Hyderabad
కేసీఆర్ పతనం చూడటమే లక్ష్యమని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మెదటిసారిగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు.