Koratala siva roped Anasuya Bharadwaj to play key role in Chiranjeevi 152 film. But according to filmnagar sources chiranjeevi asks koratala siva to rope a senior actress in the place of anasuya.
#anasuyabharadwaj
#rangamarthanda
#chiranjeevi
#koratalasiva
#chiranjeevi152
#ramcharan
#anchoranasuya
#chiru152
#jabardasth
#krishnavamsi
#megastarchiranjeevi
అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె.. ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఒక్క షో ద్వారానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. గ్లామర్‌కు గ్లామర్, యాక్టింగ్‌కు యాక్టింగ్ చేయగలిగే అనసూయ.. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరించింది. ఈ క్రమంలోనే భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ఈమెకు భారీ షాక్ తగిలిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం చిరంజీవి తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.? పూర్తి వివరాల్లోకి వెళితే...