Cancer cervix or cervical cancer (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) కు సంబందించిన లక్షణాలు(symptoms) తొలిదశలో మరి చివరిదశలో వేరువేరుగా ఉంటాయి. రెండు మూడు వారాలు ఐన తగ్గని White discharge (తెల్ల బట్ట), నెలసరి మధ్యకాలంలో రక్తస్రావం (inter menstrual bleeding) , మరియు కలయికలో రక్తస్రావం (postcoital bleeding ) అనేవి తొలిదశలో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే specialist ని కలవడం మంచిది.
ఇక వెన్ను నొప్పి (Back Pain), మూత్రంలో రక్తం, మరియు kidney failure అనేవి చివరి దశలో cervical cancer ఇతర బాగాలకు విస్తరించడం వలన కనిపించే లక్షణాలు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా cervix కాన్సర్ లక్షణాలు(symptoms) తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ చూడండి.
Book your appointment and find more information at:
Yashoda Hospitals: https://www.yashodahospitals.com/
Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channel/UCkni3gAkLrc-LR9TDfRm31Q?sub_confirmation=1