The state government appointed High Power Committee said that the development of the state should be decentralized. Minister of State for Consumer Affairs, Buggana Rajendranath and another minister Kurasala Kannababu spoke with media.
#HighPowerCommittee
#StateDevelopment
#DecentralizationofGovernance
#KurasalaKannababu
#APCMjagan
#BugganaRajendranath
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగింది. సమావేశం అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు