In an effort to counter the effects of dew, the Madhya Pradesh Cricket Association (MPCA) has been spraying a special chemical on the outfield at the Holkar Stadium as Team India will take on Sri Lanka in the second game of the three-match T20 International series on Tuesday (January 7).
#indvssl2020
#indvssl2ndT20
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#klrahul
#msdhoni
#cricket
#teamindia
ఈ సంవత్సరంను విజయంతో ప్రారంబించాలనుకున్న టీమిండియా ఆశలను గువాహటిలో వరుణుడు ఆవిరి చేశాడు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో.. భారత్-శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్‌పై దృష్టి పెట్టాయి. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు హోల్కర్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డ ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.