Paripurnananda Swamy Planning To Entry In Ap Politics || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-07

Views 1

Sri Peetam Chief and Bharatiya Janata Party Telangana State leader Paripurnananda Swamy planning to entry in Andhra Pradesh Politics. He is planning to do Padayatra from Tirumala to Amaravati after Sankrathi against three capital cities concept.
#ParipurnanandaSwamy
#ApPolitics
#threecapitals
#apcmjagan
#bjpTelanganaStateleader
#పరిపూర్ణానందస్వామి
#Padayatra


శ్రీపీఠాధిపతి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకుడు పరిపూర్ణానంద స్వామి ఇక ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, హిందూ పరిరక్షణా చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తరువాత ఆయన ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS