Disha Act :IAS Kritika Shukla Speaks To Media Over Implementation Of Disha Act

Oneindia Telugu 2020-01-04

Views 1

Kritika Shukla, who works as Director of Women and Child welfare, and M. Deepika, an Additional Superintendent of Police, have been given additional charge of implementing the Act in the state.
#dishaact
#kritikashukla
#directorofwomenandchildwelfare
#ysjagan
#kcr
#andhrapradesh
#telangana

సీఎం జగన్ ఆలోచనల మేరకు మహిళల రక్షణే ధ్యేయంగా దిశా చట్టం రూపుదిద్దుకోగా.. ఈ చట్టం విధి విధానాల రూపకల్పనలో కృతికా శుక్లా ముఖ్య భూమిక పోషించారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేసింది. ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా దిశ చట్టం పై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS