Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate

Oneindia Telugu 2020-01-03

Views 8.2K

Jwala Gutta and Vishnu Vishal Celebrate New Year, Enter 2020 With Cozy and Candid Snaps.
Jwala Gutta shared a few images of herself with Tamil cinema actor Vishnu Vishal to wish their fans on the new year.
#JwalaGutta
#VishnuVishal
#vishnuvishalwife
#guttajwalaacademy
#guttajwalabadminton
#guttajwalahusband
#RajiniNatraj
#badminton
#ChetanAnand
#sportsnews
#kollywood

భారత బ్యాడ్మింటన్‌ మాజీ స్టార్‌ గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉందా? అంటే అవుననే తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో జ్వాల డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్ 31న విషెస్‌ తెలుపుతూ విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

Share This Video


Download

  
Report form