Watch Winter Session of Andhra Pradesh Assembly News. YCP and TDP trying to dominate each other in assembly sessions. YCP in Assembly and TDP in Council showing thier strength in discussions
ఇక, మార్షల్స్ తో వివాదం సమయంలో చంద్రబాబు అధికారులను దూషించారని వైసీపీ..కాదు తాను ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ఆ మాట అనలేదని టీడీపీ అధినేత మరో వీడియో మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దీంతో..అసలు ఏ వీడియో నిజం అనే చర్చ మొదలైంది. ఇదే అంశం పైన మండలి రెండు మూడుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ చాంబర్లో వైసీపీ మంత్రులు, టీడీపీ పక్ష నేతల మధ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు భద్రతా సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఆ వీడియోలు మండలిలో ప్రదర్శిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము కూడా తమ వద్ద ఉన్న వీడియోలు ప్రదర్శిస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పారు. దీనిపై కొంతసేపు వాదన జరిగింది
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#kodalinani
#Buggana