Disha Issue : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-12

Views 59

Supreme court appointed committee on disha CASE.
#dishaissue
#CPSajjanar
#Supremecourt
#dishacase
#cmkcr
#NHRC
#Telanganapolice

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఎన్‌కౌంటర్ సమగ్ర నివేదికను ఆరునెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS