Virat Kohli Reveals The Fastest Runner In Team India || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-26

Views 1

Impossible to outrun Ravindra Jadeja: Virat Kohli on India's training sessions.A day after leading India to a historic innings win in the Pink ball Test, Virat Kohli took to social media to post a photo from India's conditioning session.
#viratkohli
#ravindrajadeja
#rishabhpant
#indiancricketteam
#indiavsbangladesh
#indiatourofbangaldesh2019
#teamindia
#cricketnews

కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ జట్టులో ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ను ఏ విధంగా పెంచాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లను కలిగిన ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. అలాంటి కోహ్లీ అథ్లెటిక్స్‌ స్కిల్స్‌లో జడేజా ప్రతిభ అమోఘం అంటూ కొనియాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS