India vs Bangladesh,2nd Test :Bangladesh bowler Ebadot Hossain, who got the wickets of Rohit Sharma and Cheteshwar Pujara, was seen clapping after Virat Kohli stroked a glorious cover drive
#indvban2ndTest
#viratkohli
#rohitsharma
#pinkballtest
#indiavsbangladesh2019
#ishanthsharma
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
కవర్ డ్రైవ్‌లకు విరాట్ కోహ్లీ పెట్టింది పేరు. సొగసైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అభిమానులు ముద్దుగా కోహ్లీని కవర్ డ్రైవ్ స్పెషలిస్ట్ అని కూడా పిలుచుకంటారు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్‌లను మాజీ క్రికెట్ దిగ్గజాలు సైతం ఎన్నో సార్లు మెచ్చుకున్నారు.
తాజాగా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి పింక్ బాల్ టెస్ట్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా చక్కటి కవర్ డ్రైవ్‌లతో అభిమానులకు కనువిందు చేశాడు. చారిత్రాత్మక తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరిన వేళ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.